మాట్లాడేవాడే మొనగాడు | Media Junction spl classes | Sakshi
Sakshi News home page

మాట్లాడేవాడే మొనగాడు

Published Wed, Apr 15 2015 10:40 PM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

మాట్లాడేవాడే మొనగాడు - Sakshi

మాట్లాడేవాడే మొనగాడు

భావవ్యక్తీకరణకు భాషపై పట్టుంటే సరిపోదు. నాలుగు గోడల మధ్య మాటల తూటాలు పేల్చే ఎన్నో గళాలు.. గడప దాటగానే మూగబోతాయి. స్టేజ్ ఫియర్ కావొచ్చు, ఎవరు ఏమనుకుంటారోనన్న బెరుకు కావొచ్చు.. చాలా మంది పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలు వెనుకడుగు వేస్తారు. ఈ సమస్యను దూరం చేస్తామంటోంది మీడియా జంక్షన్. మాటకారులను మంచి వక్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో పబ్లిక్ స్పీకింగ్ వర్క్‌షాప్ నిర్వహిస్తోంది.

గురువారం నుంచి ఆదివారం వరకు ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు ఈ ప్రత్యేక శిక్షణ తరగతులు ఉంటాయి. వేదిక: మీడియా జంక్షన్, గ్రౌండ్ ఫ్లోర్ 4ఏ, పర్థానీ టవర్స్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, ఫోన్: 9848842471

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement