సన్నీ... సన్నీ... నువ్వే అన్నీ | New year event to be held at JRC convention center in Hyderabad | Sakshi
Sakshi News home page

సన్నీ... సన్నీ... నువ్వే అన్నీ

Published Wed, Dec 31 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

సన్నీ... సన్నీ... నువ్వే అన్నీ

సన్నీ... సన్నీ... నువ్వే అన్నీ

సెలబ్రిటీలంతా సిటీపై శీతకన్నేశారు. సన్నీలియోన్ మాత్రమే శీతలగాలుల్ని వేడెక్కించనుంది. సిటీలో చెప్పుకోదగ్గ ఏకైక సెలబ్రిటీ షోను ఆస్వాదించడానికి న‘గరం’ సిద్ధమైంది. జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం నిర్వహిస్తున్న న్యూ ఇయర్ ఈవెంట్ సన్నీలియోన్ కారణంగానే ‘హాట్’ టాపిక్‌గా మారింది. ఈ నిన్నటి నీలిచిత్ర సుందరి.... నేడు మన సిటీ వేదికగా సృష్టించే సెన్సేషన్ ఏమిటి? ఆడుతుందా? పాడుతుందా? నవ్వుతుందా? కవ్విస్తుందా?...  ఏమైనా కానీ... ఆమె సన్నీ. అంతే. ఆ పేరే చాలు.
 
 స్విచ్-2015
 ఎక్కడ: జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్, జూబ్లీహిల్స్
 స్పెషల్ అట్రాక్షన్: సన్నీలియోన్
 డీజే హంగామా: డీజే ఎన్‌వెకై, కిమ్ థామస్., ఫోన్: 98854 13890

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement