సెట్స్‌లో అప్‌సెట్! | Priyanka Chopra faints on the sets of Bajirao Mastani | Sakshi
Sakshi News home page

సెట్స్‌లో అప్‌సెట్!

Published Thu, Nov 27 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

సెట్స్‌లో అప్‌సెట్!

సెట్స్‌లో అప్‌సెట్!

పని పెరిగి... ఒత్తిడి అధికమైతే ఏం జరుగుతుంది..! దిమ్మ తిరిగి... బాడీ బెండవుతుంది. అందుకు బాలీవుడ్ ‘మేరికోమ్’ కూడా మినహాయింపేమీ కాదు. పాత్రలో జీవించడానికి ఆ మధ్య రింగ్‌లో దిగి పంచ్‌ల పవర్ చూపించిన ఈ అమ్మడు... ఇప్పుడు ‘హెవీ డ్యూటీ’ దెబ్బకు సెట్స్‌లో స్పృహ తప్పి పడిపోయింది. సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ’ షూటింగ్‌లో నాలుగు గంటలు నిర్విరామంగా రిహార్సల్స్‌లో మునిగిపోయిన ప్రియాంక... ఉన్నట్టుండి కళ్లు గిరగిరా తిరిగి కిందపడింది. అక్కడున్నవారంతా షాకయ్యి... షేకయ్యారని మిడ్ డే కథనం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement