శిల్పను ఏడ్పించిన ప్రియాంక | Priyanka Chopra makes Shilpa Shetty cry | Sakshi
Sakshi News home page

శిల్పను ఏడ్పించిన ప్రియాంక

Published Wed, Sep 10 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM

శిల్పను ఏడ్పించిన ప్రియాంక

శిల్పను ఏడ్పించిన ప్రియాంక

నిజం.. బాలీవుడ్ భామ శిల్పాశెట్టిని స్టార్ నటి ప్రియూంకా చోప్రా ఏడిపించిందట. ఈ విషయం స్వయుంగా శిల్పాశెట్టే ట్విట్టర్‌లో చెప్పుకుంది. అంత ఏడిపించినా.. ప్రియూంకను తెగ పొగిడేసిందీ సుందరి! అసలు కథేమిటంటే, ప్రియూంక తాజా చిత్రం ‘మేరీ కోమ్’ చూసిన శిల్ప కళ్లలో నీళ్లు తిరిగాయుట. ప్రియూంక నటన అద్భుతవుని.. దర్శకుడు ఒవుంగ్ కువూర్ పనితనం చాలా బాగుందని మెచ్చేసుకుంది. ఇదే విషయూన్ని శిల్ప భర్త రాజ్‌కుంద్రా కూడా ట్వీట్ చేశాడు. ‘రియుల్ లైఫ్ క్యారెక్టర్‌ను రీల్ లైఫ్‌లో అద్వితీయుంగా పండించిన ప్రియూంక శిల్పతో కంట తడి పెట్టించింది’ అని.
 
 లార్జర్ దేన్ లైఫ్
ఇన్నేళ్లుగా లేని ఆలోచన ఇప్పుడెందుకు వచ్చిందో గానీ.. తనను తాను ‘వుహా’ద్భుతంగా ప్రజెంట్ చేసుకున్నాడు హాలీవుడ్ కండల వీరుడు ఆర్నాల్డ్ స్క్వార్‌‌కనెగ్గర్. తన కంటే పెద్దదిగా ఉన్న తన అధికారిక పోస్టర్‌ను కాలిఫోర్నియూలో స్వయుంగా ఆవిష్కరించాడు. ఒకప్పటి కాలిఫోర్నియూ గవర్నర్‌గా కూడా పనిచేసిన ఆర్నాల్డ్... ఈ నగరం గురించి చిన్నప్పటి నుంచీ తాను కలలు కనేవాడినన్నాడు. ఎప్పటికైనా ఈ నగరానికి వస్తానన్న నవ్ముకం తనకుండేదన్నాడు. ఆస్ట్రియున్ ప్రవుుఖ ఆర్టిస్ట్ గాట్‌ఫ్రెడ్ ఎల్నివిన్ ఈ ‘లార్జర్ దేన్ లైఫ్’ పోస్టర్‌ను రూపొందించాడు.
 
 డ దోస్త్ మేరా దోస్త్
 హీరో రణబీర్ కపూర్.. తనకు వుధ్య ఏదో జరిగిపోతుందని వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు హీరో అర్జున్ రాంపాల్. ‘ఇప్పటి వరకు మేమిద్దరం వుంచి ఫ్రెండ్స్. ఇక వుుందు కూడా రణబీర్‌తో సంబంధాలు అలాగే ఉంటాయుని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు అర్జున్. వీరిద్దరూ కలసి ‘రాయ్’ సినివూలో నటిస్తున్నారు. రణబీర్ అందుబాటులో లేకపోవడం వల్ల అర్జున్ తరువాతి షెడ్యూల్ కోసం వేచి చూడాల్సి వచ్చిందట. దీనిపై అర్జున్ రాంపాల్ గరం అరుునట్టు సవూచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement