మన రాజకీయాల్లో.. ఎందరో దోషులు
భారత రాజకీయ నాయకుల్లో దోషుల సంఖ్యకు ఏమాత్రం కొదవలేదు. ఇంతకుముందు కూడా చాలా సందర్భాలలో వివిధ కేసులలో కొంతమంది నాయకులు దోషులుగా తేలారు. గడ్డి కేసు దగ్గర నుంచి నేరాల వరకు అనేక కేసులు వీటిలో ఉన్నాయి. మాయా కొద్నానీ లాంటి మహిళా నేతలు మత ఘర్షణల కేసులో దోషులుగా తేలారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి జె. జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారణ అయ్యారు. ఇప్పటివరకు మన దేశంలో నేరస్థులుగా నిర్ధారణ అయిన నాయకుల పేర్లు ఒకసారి చూద్దాం...
హర్చరణ్ సింగ్ బల్లీ
ఓం ప్రకాష్ చౌతాలా
ఫూలన్ దేవి
బాలముకుంద్ గౌతమ్
సంతోక్బెన్ జడేజా
పప్పూ కలానీ
మాయా కొద్నానీ
రషీద్ మసూద్
జగన్నాథ మిశ్రా
మహ్మద్ సుర్తీ
నీలలోహితదాసన్ నాడార్
రాజు పాల్
మనోజ్ ప్రధాన్
ప్రబోధ్ పురకాయత్
గోపాల్ రాజ్వానీ
టీఎం సెల్వగణపతి
మహ్మద్ షహాబుద్దీన్
జగదీష్ శర్మ
సాధు శెట్టి
సిబకతుల్లా అన్సారీ
అక్షయ్ ప్రతాప్ సింగ్
సురభజన్ సింగ్
శిబు సోరెన్
మహ్మద్ తస్లీముద్దీన్