
ఐస్‌క్రీమ్ బ్యూటీ
సికింద్రాబాద్ కార్ఖానాలో ఏర్పాటు చేసిన కాయ స్కిన్ క్లినిక్ ప్రారంభోత్సవంలో ‘ఐస్‌క్రీమ్’ బ్యూటీ
సికింద్రాబాద్ కార్ఖానాలో ఏర్పాటు చేసిన కాయ స్కిన్ క్లినిక్ ప్రారంభోత్సవంలో ‘ఐస్‌క్రీమ్’ బ్యూటీ తేజస్విని మురిపించింది. బ్రైట్ కలర్ శారీలో... ట్రెడిషనల్ లుక్స్‌తో మైమరిపించింది.
సాక్షి, సిటీప్లస్