హాట్ కిస్! | Varun Dhawan and Yami Gautam's steamy lip-lock from Badlapur! | Sakshi
Sakshi News home page

హాట్ కిస్!

Published Sun, Jan 11 2015 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

హాట్ కిస్!

హాట్ కిస్!

ఎప్పుడొచ్చామన్నది కాదు... కిస్సు కిక్కెంచిందా లేదా అన్నదే పాయింటంటున్నారు బాలీవుడ్ తారలు. సీనియర్, జూనియర్ తేడా లేదు... బిగ్‌స్క్రీన్‌పై లిప్‌లాక్‌ల పంట పండించేస్తున్నారు. ఎంతగా అంటే... ఏటికేడు హాట్ కిస్ ఎవరిదని పోటీ పెట్టుకునేంతగా! పాపం ఇమ్రాన్ హష్మీపై ‘ముద్దుల హీరో’ అంటూ ముద్ర వేసేశారు గానీ... నిజానికి ఎవరు మాత్రం వెనక్కు తగ్గుతున్నారు చెప్పండి!

ఇంతకీ చెప్పొచ్చేదేమంటే... కుర్ర హీరో వరుణ్‌ధావన్, యామీగౌతమ్‌లు తమ తాజా సినిమా ‘బాదల్‌పూర్’లో ఓ మాంచి స్టీమీ లిప్‌లాక్ సీన్‌ను అదరగొట్టేశారట. సినిమా భాషలో చెప్పాలంటే... అదే... కెమిస్ట్రీ... ఇద్దరి మధ్యా తెగ వర్కవుటయిందట. అంటే అన్నారంటారు గానీ.. స్క్రీన్‌మీదైతేనేం.. ముద్దు ముద్దు కాదా.. ఏంటీ.. అంటూ నిట్టూరుస్తున్నారు క్రిటిక్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement