మొదటి లైక్ | First like | Sakshi
Sakshi News home page

మొదటి లైక్

Published Sun, Apr 13 2014 4:56 AM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM

మొదటి లైక్

మొదటి లైక్

జోక్స్‌

విమల: విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాక ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను. మొదటి లైక్ ఎవరు కొట్టారో తెలుసా?
 అమల: ఎవరు?
 విమల: నా భర్త
 
 ముగ్గురు!
 మ్యాథ్స్ టీచరు ఒక అబ్బాయిని అడుగుతోంది. నీ దగ్గర ఉన్న 12 చాక్లెట్లలో ఐదు ప్రియకి, మూడు సుమతికి, రెండు మాధవికి ఇస్తే నీ మిగులు ఎంత?
 విద్యార్థి: ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ !
 
 ఒక అమాయకుడు
 ఒక వ్యక్తి ఎయిర్‌పోర్ట్‌కు ఫోన్ చేసి హైదరాబాదు నుంచి బెంగుళూరుకి ఎంత జర్నీ ఉంటుంది అని అడిగాడు.
 రిసెప్షనిస్ట్: వన్ సెకెండ్ సార్
 అమాయకుడు: ఓకే, థాంక్స్ మేడమ్, అని ఫోన్ పెట్టేశాడు.
 
 గోడే ఆధారం
 రాజు: మీ ఇంట్లో మీ అమ్మగారు-మీ ఆవిడ గొడవపడుతుంటారు కదా? నువ్వు ఎవరి పక్కన నిలబడతావు?
 గిరి: గోడపక్కన
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement