టుడే అప్డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్డేట్స్

Published Thu, Jul 28 2016 7:00 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

తెలంగాణ ఎంసెట్-2పై నేడు నివేదిక అందజేయనున్న సీఐడీ

♦ తెలంగాణ ఎంసెట్-2పై నేడు నివేదిక అందజేయనున్న సీఐడీ
   పరీక్ష రద్దుపై నిర్ణయం ప్రకటించనున్న తెలంగాణ ప్రభుత్వం

♦ రాజ్యసభలో నేడు ఏపీ ప్రత్యేక హోదాపై చర్చ
 ఓటింగ్కు పట్టుబడుతున్న కాంగ్రెస్...చర్చ మాత్రమే అంటున్న బీజేపీ

♦ ఇవాళ తేలనున్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్ భవితవ్యం
 డోపింగ్ వివాదంపై నిర్ణయం తీసుకోనున్న 'నాడా'

♦ నేడు లోక్సభలో నిత్యావసర ధరల పై చర్చ
 ధరల పెరుగుదలపై ప్రసంగించనున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ

♦ హైదరాబాద్: నేటితో ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల గడువు పూర్తి


♦ కోఠిలోని ఓ ఎలక్ట్రానిక్ షాపులో అగ్రిప్రమాదం: రూ. కోటి మేర ఆస్తినష్టం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement