కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. అంతకుముందు అఖిల భారత యాంటి టైస్ట్ ఫ్రంట్ చైర్మన్ ఎం.ఎస్ బిట్ట శ్రీవారిని దర్శించుకున్నారు.