'31 విమానాశ్రయాలు నిరుపయోగంగా ఉన్నాయి' | Central Minister Ashok Gajapathi Raju visits Rayikal | Sakshi
Sakshi News home page

'31 విమానాశ్రయాలు నిరుపయోగంగా ఉన్నాయి'

Published Sun, Dec 20 2015 7:31 PM | Last Updated on Sun, Sep 3 2017 2:18 PM

Central Minister Ashok Gajapathi Raju visits Rayikal

రాయికల్ (కరీంనగర్) : దేశంలో ఇప్పటికే 31 విమానాశ్రయాలు నిరుపయోగంగా ఉన్నాయని.. అందుకే కొత్తవాటి ఏర్పాటు కష్టతరం అవుతోందని, నిరుపయోగంగా ఉన్న విమానాశ్రయాలను పునరుద్ధరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు.

ఆదివారం కరీంనగర్ జిల్లా రాయికల్ విచ్చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నూతన విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement