నల్లగొండ జిల్లా హాలియా మండలం నారపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఉదయం శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ పూజలు నిర్వహించారు.
నల్లగొండ జిల్లా హాలియా మండలం నారపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఉదయం శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి రూ.5 లక్షలు కేటాయిస్తామని ప్రకటించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ నాయకులు నోముల నర్సింహయ్య తదితరులు ఉన్నారు.