మిథున్రెడ్డిపై కేసు వెనుక రాజకీయ కుట్ర | Political conspiracy behind MP Mithun reddy case, says ysrcp mlas | Sakshi
Sakshi News home page

మిథున్రెడ్డిపై కేసు వెనుక రాజకీయ కుట్ర

Published Tue, Dec 1 2015 1:29 PM | Last Updated on Tue, May 29 2018 2:55 PM

Political conspiracy behind MP Mithun reddy case, says ysrcp mlas

తిరుపతి: రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, కొరముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. మంగళవారం తిరుపతిలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. దురుద్దేశపూర్వకంగానే మిథున్రెడ్డిపై కేసు పెట్టారని విమర్శించారు.

ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని మిథున్రెడ్డిపై పెట్టిన కేసు ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement