నగరంలో క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై బుధవారం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.
హైదరాబాద్: నగరంలో క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై బుధవారం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బెట్టింగ్ పాల్పడుతున్న 13 మందిని అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితుల నుంచి రూ. 26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.