తల్లిదండ్రుల విభేదాలు: కూతురు ఆత్మహత్య | Teenager commits suicide | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల విభేదాలు: కూతురు ఆత్మహత్య

Published Sun, Dec 20 2015 4:34 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

Teenager commits suicide

కారేపల్లి (ఖమ్మం) : తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఓ యువతిని ఆత్మహత్యవైపు పురిగొల్పాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చింతలతండాకు చెందిన శైలజ (17) ఆదివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు చీటికీ మాటికీ గొడవలు పడుతుండడంతో మనస్తాపానికి గురైన ఆమె ఈ పనికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఏడవ తరగతి వరకు చదివిన శైలజ కూలి పనులకు వెళుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement