పట్టణపాలనలో నెంబర్‌వన్‌ ఆ రాష్ట్రానిదే | thiruvanthapuram ranked the best in urban governance: survey | Sakshi
Sakshi News home page

పట్టణపాలనలో నెంబర్‌వన్‌ ఆ రాష్ట్రానిదే

Published Wed, Mar 1 2017 10:54 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM

thiruvanthapuram ranked the best in urban governance: survey

తిరువనంతరపురం: పట్టణ పరిపాలనలో కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం ప్రథమ స్ధానాన్ని సంపాదించింది. దేశంలోని 21 నగరాలు పట్టణ పరిపాలనలో చేపడుతున్న కార్యక్రమాల ఆధారంగా జనాగ్రహ సెంటర్‌ ఫర్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ డెమొక్రసీ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో తిరువనంతపురానికి మొదటి స్ధానం దక్కగా.. ఆ తర్వాతి స్ధానాల్లో పుణె, కోల్‌కతా, ముంబైలు ఉన్నాయి. కాగా, పట్టణపరిపాలనలో ఢిల్లీ తొమ్మిదో స్ధానంలో నిలవగా, చండీఘడ్‌ ఆఖరి స్ధానంతో సరిపెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement