ఎంసెట్ 2 రద్దుకు నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్
♦ ఎంసెట్ 2 రద్దుకు నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్
♦ నేడు ఏపీ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన ఏపీసీసీ
ప్రత్యేక హోదా విషయంలో కేంద్రవైఖరికి వ్యతిరేకంగా నిరసనలు
♦ విజయవాడ: సాయంత్రం చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ
♦ నేటి నుంచి కింగ్స్టన్లో భారత్- వెస్టిండీస్ రెండో టెస్ట్