టుడే అప్ డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్ డేట్స్

Published Thu, Oct 27 2016 7:27 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

today updates

- నేడు తెలంగాణ మంత్రి వర్గ ఉపసంఘం భేటి, దేవాలయ అర్చకుల వేతనాలపై చర్చ
- నేడు తెలంగాణ బీసీ కమిషన్ బాధ్యతల స్వీకరణ
- నేడు చిత్తూరులో ముగియనున్న ఎర్రచందనం సదస్సు, హజరు కానున్న నెల్లూరు, కడపల ఎస్పీలు, ఇతర అధికారులు
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న కియాంక్ తుపాను, విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 380కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం

- తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, రెండు కంపార్ట్ మెంట్లలో వేచి వున్న భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement