నేడు హైదరాబాద్ ఈ సందర్భంగా ఘనస్వాగతం పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
♦ నేడు హైదరాబాద్ చేరుకోనున్న పీవీ సింధు, ఘనస్వాగతం పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గచ్చిబౌలి వరకు భారీ ర్యాలీ, గచ్చిబౌలిలో పీవీ సింధుకు సన్మానం
♦ నేడు తెలంగాణ జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్, నెల రోజుల వ్యవధిలో ప్రజల నుంచి ఆర్జీల స్వీకరణ
♦ నేడు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల బంద్, అధ్యాపక పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బంద్‌కు పిలుపు
♦ తెలుగు రాష్ట్రాల్లో నేటితో 11వ రోజుకు చేరుకున్న కృష్ణా పుష్కరాలు, కిటకిటలాడుతున్న పుష్కర ఘాట్లు
♦ కర్నూలు: నేడు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన, లింగాలగట్టు ఘాట్‌ను సందర్శించనున్న చంద్రబాబు