ఐఎస్ అగ్రనేత హఫీజ్ హతం | Top Islamic State Leader Hafiz Saeed Killed | Sakshi
Sakshi News home page

ఐఎస్ అగ్రనేత హఫీజ్ హతం

Published Sat, Jul 11 2015 8:40 PM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM

ఐఎస్ అగ్రనేత హఫీజ్ హతం

ఐఎస్ అగ్రనేత హఫీజ్ హతం

కాబుల్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు మరో కోలుకోలేని దెబ్బతగిలింది. ఆఫ్ఘనిస్థాన్- పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు ముఖ్యనాయకుడిగా కొనసాగుతున్న హఫీజ్ సయీద్ ను శనివారం అమెరికా వైమానిక దళాలు హతమార్చాయి.

పాక్ సరిహద్దులోని నంగార్హర్ ప్రావిన్స్ లో తలదాచుకున్న ఐఎస్ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం డ్రోన్లతో మెరుపుదాడి జరిపింది. ఈ ఘటనలో హఫీజ్ సహా మరో 30 మంది తీవ్రవాదులు మరణించినట్లు తెలసింది. ఆఫ్ఘనిస్థాన్ డైరెక్లరేట్ ఆఫ్ సెక్యూరిటీ, ఆఫ్ఘన్ స్పై ఏజెన్సీ సంస్థలు హఫీజ్ మరణాన్ని దృవీకరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement