నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న వ్యక్తి అరెస్ట్ | A person arested for Circulation of fake notes | Sakshi
Sakshi News home page

నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న వ్యక్తి అరెస్ట్

Published Wed, Nov 4 2015 1:28 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

A person arested for Circulation of fake notes

నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న ఓ వ్యక్తిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 31వేల విలువైన 62 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ 500 రూపాయల నోట్లు కావడం విశేషం. నకిలీ నోట్లతో పాటు.. 4 తులాల బంగారు ఆభరణాలు, కలర్ ప్రింటర్ తో పాటు సెల్ ఫోన్ ను సీజ్ చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement