కొత్త జిల్లాలను ప్రారంభించే ప్రముఖులు వీరే.. | All set for inauguration of new districts | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాలను ప్రారంభించే ప్రముఖులు వీరే..

Published Mon, Oct 10 2016 7:52 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

తెలంగాణలో నూతనంగా ఏర్పాటుచేయనున్న జిల్లాలను ప్రారంభించే ప్రముఖుల పేర్లను సర్కార్ ప్రకటించింది.

హైదరాబాద్ : తెలంగాణలో నూతనంగా ఏర్పాటుచేయనున్న జిల్లాలను ప్రారంభించే ప్రముఖుల పేర్లను సర్కార్ ప్రకటించింది. వారి వివరాలు...

సిద్దిపేట- సీఎం కేసీఆర్, పాల్గొననున్న మంత్రి హరీశ్‌రావు.
జనగామ-  శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్
జయశంకర్‌ జిల్లా- శాసనసభాపతి మధుసూదనాచారి
మెదక్- ఉప సభాపతి పద్మాదేవేందర్‌ రెడ్డి
జగిత్యాల- ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ
వరంగల్ రూరల్- ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
యాదాద్రి- హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి
పెద్దపల్లి- మంత్రి ఈటల రాజేందర్
కామారెడ్డి- మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి
మంచిర్యాల- మంత్రి పద్మారావు
వికారాబాద్- మంత్రి మహేందర్‌రెడ్డి
రాజన్న సిరిసిల్ల- మంత్రి కేటీఆర్
కొమురం భీం ఆసిఫాబాద్- మంత్రి జోగురామన్న
సూర్యాపేట- మంత్రి జగదీశ్‌రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నిర్మల్- మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
నాగర్‌కర్నూల్- మంత్రి జూపల్లి కృష్ణారావు
మహబూబాబాద్- మంత్రి చందూలాల్
జోగులాంబ గద్వాల- మంత్రి లక్ష్మారెడ్డి
మేడ్చల్(మల్కాజ్‌గిరి)- తలసాని శ్రీనివాస యాదవ్
వనపర్తి- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement