హైదరాబాద్: దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన విధంగా కలలు కనండి..వాటిని సాకారం చేసుకోండి అని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం కాలనీలో ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలాంను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు వెళ్లాలని సూచించారు.