కేసీఆర్కు అసదుద్దీన్ ప్రశంసలు | asaduddin oyc congratulates cm kcr on maha agreement | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు అసదుద్దీన్ ప్రశంసలు

Published Sat, Aug 27 2016 12:48 PM | Last Updated on Mon, Aug 20 2018 5:36 PM

కేసీఆర్కు అసదుద్దీన్ ప్రశంసలు - Sakshi

కేసీఆర్కు అసదుద్దీన్ ప్రశంసలు

హైదరాబాద్: గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మించేందుకు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలియజేశారు. ఈ మూడు ప్రాజెక్టులు 2019నాటికి పూర్తవుతాయని తాను ఆశిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

అదే సమయంలో గోదావరి నది నీళ్లు ఉపయోగించుకునేందుకు రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలేవీ ఇప్పటి వరకు జరగలేదని కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి చెప్పింది సత్యం అని అన్నారు. అలాగే, ప్రతీది రాజకీయం చేయడం తగదని, తెలంగాణకు నీటి పారుదల, అభివృద్ధి అనేది చాలా ముఖ్యమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement