మాజీ మంత్రి శంకర్ రావుపై కేసు నమోదు | Case filed against former minister P Shankar Rao | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి శంకర్ రావుపై కేసు నమోదు

Published Sat, Aug 16 2014 10:32 PM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

మాజీ మంత్రి శంకర్ రావుపై కేసు నమోదు

మాజీ మంత్రి శంకర్ రావుపై కేసు నమోదు

హైదరాబాద్: భూ కబ్జా కేసులో మాజీ మంత్రి శంకర్ రావు, ఆయన సోదరుడు దయానంద్పై సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మల్కాజ్గిరి కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదైంది.

శంకర్ రావు సోదరులు నకిలీ పత్రాలతో గ్రీన్ ఫీల్డ్స్ కాలనీలో కబ్జాకు ప్రయత్నించినట్టు ఆరోపణలు వచ్చాయి. వారిపై నేరపూరిత కుట్ర, మోసం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement