'మురికివాడలంటే బాబుకు అలుసు' | cm chandrababunaidu neglecting slum people: korumutla srinivasulu | Sakshi
Sakshi News home page

'మురికివాడలంటే బాబుకు అలుసు'

Published Sat, Jul 16 2016 1:54 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

cm chandrababunaidu neglecting slum people: korumutla srinivasulu

హైదరాబాద్: మురికివాడలంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చాలా అలుసుగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. మురికివాడలపై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంతోమంది మహానుభావులు మురికి వాడలనుంచే వచ్చారన్న విషయం ముఖ్యమంత్రి గమనించాలని హితవు పలికారు. చంద్రబాబు విదేశీ పర్యటనలు ఆపేసి వెంటనే మురికివాడలు ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించాలని గుర్తు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement