మోదీ దిష్టిబొమ్మ శవయాత్ర: అడ్డుకున్న పోలీసులు
Published Fri, Nov 25 2016 1:06 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఎల్‌బీనగర్ నాగోల్‌లో కాంగ్రెస్ నాయకులు ఈ శవ యాత్ర నిర్వహించి అనంతరం శ్మశానవాటికకు వెళ్లి అంత్యక్రియలు చేసేందుకు యత్నించారు. కాగా పోలీసులు అక్కడికి చేరుకుని వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.
Advertisement
Advertisement