రావణాసురుడికి 10 తలలుంటే.. | congress sr leader jaipal reddy takes on Rashtriya Swayamsevak Sangh, RSS | Sakshi
Sakshi News home page

రావణాసురుడికి 10 తలలుంటే..

Published Mon, Oct 19 2015 12:53 PM | Last Updated on Sun, Sep 3 2017 11:12 AM

రావణాసురుడికి 10 తలలుంటే..

రావణాసురుడికి 10 తలలుంటే..

హైదరాబాద్ : సంఘ్పరివార్, ఆర్ఎస్ఎస్పై కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  రావణాసురుడికి 10 తలలు ఉంటే... సంఘ్పరివార్, ఆర్ఎస్ఎస్కు 100 తలలు ఉన్నాయని ఆయన సోమవారమిక్కడ ధ్వజమెత్తారు.  ఆ రెండూ...రావణాసురిడిని మించిన దుష్టశక్తులంటూ వ్యాఖ్యానించారు.

మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ నేతలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహంగా ఉన్నారన్న మాటలు బూటకమని జైపాల్ రెడ్డి కొట్టిపారేశారు. కాగా సంఘ్ పరివార్ను అడ్డుకునేందుకు అందరూ ఏకం కావాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement