తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘దాసరి’ | Dasari narayana rao gets place in Telugu book of records | Sakshi
Sakshi News home page

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘దాసరి’

Published Thu, May 5 2016 11:45 PM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

Dasari narayana rao gets place in Telugu book of records

లాలాపేట (హైదరాబాద్‌సిటీ): ప్రముఖ దర్శకులు, నిర్మాత దాసరి నారాయణరావుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా ఆయన సాధించిన ఎన్నో విజయాలకు గాను రికార్డ్స్‌లో ఆయన పేరును నమోదు చేసినట్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి తెలిపారు.

ఇటీవల జరిగిన ఆయన జన్మదిన వేడుకల్లో నమోదు పత్రాన్ని అందజేశామన్నారు. గురువారం లాలాపేటలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో వెంకటాచారి ఈ మేరకు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement