అర్ధరాత్రి మందుబాబుల వీరంగం | drinkers attacked road side people at midnight | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి మందుబాబుల వీరంగం

Sep 8 2017 11:34 AM | Updated on Sep 4 2018 5:29 PM

నగరంలో అర్ధరాత్రి మద్యం మత్తులో మందుబాబులు వీరంగం సృష్టించారు.

హైదరాబాద్‌: నగరంలో అర్ధరాత్రి మద్యం మత్తులో మందుబాబులు వీరంగం సృష్టించారు. తప్పతాగి రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడికి దిగారు. దాడికి పాల్పడిన నలుగురు యువకులను పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో ఒకరు అల్విన్‌ కాలనీకి చెందిన కార్పొరేటర్‌ కుమారుడు ఉన్నాడని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement