నగరంలో మరో డ్రగ్స్ రాకెట్
Published Wed, Jul 19 2017 4:25 PM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM
హైదరాబాద్: నగరంలో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయింది. బంజారాహిల్స్ రోడ్ నెం 12 లో తొమ్మిది మందిని సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 300 గ్రాముల కొకైన్, 42 గ్రాముల ఎండీఎంఏ, 27 ఎస్‌ఎస్‌డీ యూనిట్లు, ఓ కారు, ఎయిర్‌గన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు నైజీరియన్లు ఉన్నారు. నిందితులు వాడిన నిస్సాన్ కారును( AP10BE9509) పోలీసులు జప్తు చేశారు.
Advertisement
Advertisement