
నగరంలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. బీదర్‌లోని హిందూ డ్రగ్స్ ఫార్మా ఎండీ ఎన్వీరెడ్డిని అరెస్ట్ చేశారు. మియాపూర్‌లో అతడిని ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్నారు. ఎన్వీరెడ్డితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. బీదర్‌లోని హిందూ డ్రగ్స్ ఫార్మా ఎండీ ఎన్వీరెడ్డిని అరెస్ట్ చేశారు. మియాపూర్‌లో అతడిని ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్నారు. ఎన్వీరెడ్డితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంట్లో దొరికిన రూ. 62 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. హిందూ ఫార్మా నుంచి ఇతర రాష్ట్రాలకు ఈ ముఠా.. డ్రగ్స్ సరఫరా చేస్తుందని పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ పోలీసులు స్వాధీనం చేస్తున్నారు.
చదవండి: ‘నాతో రాకుంటే ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా’
మణప్పురం సంస్థకు రూ.30 లక్షలు టోకరా