'నాగోల్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌' | Drunk and Drive counselling center inaguarated in Nagole | Sakshi
Sakshi News home page

'నాగోల్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌'

Published Tue, Aug 23 2016 11:31 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

Drunk and Drive counselling center inaguarated in Nagole

హైదరాబాద్‌: నగరంలోని నాగోల్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌ను సైబరాబాద్‌ ఈస్ట్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్‌ భగవత్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడినవారిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ 2016 యాక్టను ప్రయోగిస్తామన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే రూ. 10 వేల వరకు జరిమానా, 6 నెలల వరకూ జైలు శిక్ష విధిస్తారని మహేష్‌ భగవత్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement