టీఆర్ఎస్కు ఎర్రబెల్లి సవాల్ | Errabelli Dayakar rao challenges to trs | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్కు ఎర్రబెల్లి సవాల్

Published Mon, Jan 25 2016 7:29 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

టీఆర్ఎస్కు ఎర్రబెల్లి సవాల్ - Sakshi

టీఆర్ఎస్కు ఎర్రబెల్లి సవాల్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని తెలంగాణ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ చేశారు. సోమవారం కూకట్పల్లి వివేకానంద నగర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ టీడీపీ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీరందరూ టీఆర్ఎస్ అభ్యర్థులుగా మళ్లీ పోటీచేయాలని,  6 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement