అత్యంత సులభంగా ఈఎస్‌ఐ సేవలు | ESI services to be available easily | Sakshi
Sakshi News home page

అత్యంత సులభంగా ఈఎస్‌ఐ సేవలు

Published Fri, Jul 22 2016 2:49 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

ESI services to be available easily

హైదరాబాద్: దేశవ్యాప్తంగా గత రెండేళ్లలో అత్యంత సులభమైన రీతిలో సేవలు అందిస్తున్నట్లు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. సులభ వాణిజ్యం, ఉత్పాదకత, ఉద్యోగితను ప్రోత్సహించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ చర్యలు చేపట్టిందని పేర్కొంది. ఈఎస్‌ఐ సేవలను సులభతరం చేసేందుకు ఆన్‌లైన్‌లోనే ఉద్యోగుల రిజిస్ట్రేషన్లు, వివరాల్లో సవరణలు, కంట్రిబ్యూషన్ స్వీకరణ, చెల్లింపులు, క్లెయిములు వంటివి చేపట్టినట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement