10 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ | gamblers arrested in chaitanyapuri in hyderabad | Sakshi
Sakshi News home page

10 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

Published Thu, Jul 14 2016 6:02 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

gamblers arrested in chaitanyapuri in hyderabad

హైదరాబాద్ : నగరంలోని చైతన్యపూరిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాడుతున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.36,210 నగదుతోపాటు ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. చైతన్యపురిలోని ఓ ఇంట్లో యువకులు పేకాట ఆడుతున్నారని ఆగంతకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సదరు ఇంటిపై దాడి చేసి పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement