జీహెచ్ఎంసీ ఎలక్షన్ యాక్ట్ను సవరించడం చట్ట వ్యతిరేకం అని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎలక్షన్ యాక్ట్ను సవరించడం చట్ట వ్యతిరేకం అని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల చట్టాన్ని సవరించిదన్నారు.
ఉన్నతాధికారులంతా సీఎం కేసీఆర్కు తొత్తులుగా మారారని ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. చట్ట సవరణను కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.