జీహెచ్‌ఎంసీ బ్లాస్టింగ్‌ ఫెయిల్‌ | GHMC tries implosive technology to blow up illegal building, fails | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ బ్లాస్టింగ్‌ ఫెయిల్‌: ముగ్గురికి గాయాలు

Published Mon, May 15 2017 3:20 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

GHMC tries implosive technology to blow up illegal building, fails

హైదరాబాద్‌: మాదాపూర్‌లో అక్రమంగా నిర్మించిన ఓ భవనాన్ని కూల్చడంతో జీహెచ్‌ఎంసీ ఫెయిల్‌ అయింది. ఇంపిలోషన్ బ్లాస్టింగ్ పద్ధతి ద్వారా నిర్మాణాన్ని కూల్చివేస్తుండగా భవనం పూర్తిగా ధ్వంసం అవ్వలేదు. మళ్లీ కూల్చడానికి ప్రయత్నిస్తుండగా రాళ్లు ఎగిరిపడి ముగ్గురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం ఇవ్వకుండానే జీహెచ్‌ఎంసీ బ్లాస్టింగ్‌ చేసిందని స్ధానికులు ఆరోపిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement