జీఓ నం.123ని రద్దుచేయాల్సిందే.. | government will cancel G.O no.123, asks shabbir ali | Sakshi
Sakshi News home page

జీఓ నం.123ని రద్దుచేయాల్సిందే..

Published Sun, Jun 26 2016 3:05 AM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

జీఓ నం.123ని రద్దుచేయాల్సిందే..

జీఓ నం.123ని రద్దుచేయాల్సిందే..

  • మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ
  • సాక్షి, హైదరాబాద్: భూ నిర్వాసితులకు పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీఓ నం.123ని రద్దుచేయాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టం-2013 లేదా జీఓ 123లో దేని ప్రకారం పునరావాసం కావాలో తేల్చుకోవాలంటున్న.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా రెండు రకాల పునరావాస ప్యాకేజీలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement