
వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు
తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది.
న్యూఢిల్లీ: తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది.
తెలంగాణతో పాటు మహారాష్త్ర, చత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ఘ్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. హైదరాబాద్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత మూడు రోజులుగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.