ఫిబ్రవరి 2న హైకోర్టుకు సెలవు | holiday for highcourt on february 2 | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 2న హైకోర్టుకు సెలవు

Published Fri, Jan 29 2016 11:33 PM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM

ఫిబ్రవరి 2న హైకోర్టుకు సెలవు - Sakshi

ఫిబ్రవరి 2న హైకోర్టుకు సెలవు

హైదరాబాద్ : ఫిబ్రవరి 2న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలను పురస్కరించుకుని ఉమ్మడి హైకోర్టుతో పాటు హైదరాబాద్‌లోని ట్రిబ్యునళ్లు, ఇతర సంస్థలు వాటి కార్యాలయాలకు హైకోర్టు సెలవు ప్రకటించింది. ఫిబ్రవరి 2న సెలవులు ప్రకటించినందున ఈ ఏడాది ఆగస్టు 27(శనివారం) రోజు కోర్టు పనిచేస్తుందని రిజిస్ట్రార్ జనరల్ సి.హెచ్.మానవేంద్రనాథ్ రాయ్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement