కూతుళ్లు పుట్టారని వేధిస్తున్నాడు.. | husband abuseing wife for having three girl child | Sakshi
Sakshi News home page

కూతుళ్లు పుట్టారని వేధిస్తున్నాడు..

Published Sun, Mar 27 2016 1:01 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

husband abuseing wife for having three girl child

ముగ్గురు కూతుళ్లు పుట్టారని ఓ ప్రబుద్ధుడు భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో విసిగి పోయిన భార్య ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ సంఘటన నగరంలోని సరూర్‌నగర్‌లో ఆదివారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న లావణ్య(30)కు పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ముగ్గురు కూతుళ్లు పుట్టారు. దీంతో భర్త ఆమెను మానసికంగా, శారికకంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులు తాళలేని లావణ్య మహిళా సంఘాల సాయంతో ఈ రోజు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement