ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి.
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. 22న ఉదయం 11 గంటలకు ఫలితాల విడుదలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అంగీకరించినట్ల్లు తెలిసింది.