సీఎంను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి: జేపీ | JP comments on MLAs defected to the parties | Sakshi
Sakshi News home page

సీఎంను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి: జేపీ

Published Tue, Mar 29 2016 3:20 AM | Last Updated on Sat, Mar 9 2019 3:05 PM

సీఎంను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి: జేపీ - Sakshi

సీఎంను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి: జేపీ

 అప్పుడే ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించరు 
 

 సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్ష ఎన్నిక ద్వారా సీఎంలను ఎన్నుకునే విధానాన్నితీసుకురావాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అప్పుడే ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించరని అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు పార్టీలు మారడం నుంచి రాష్ట్రపతి పాలన వరకు జరుగుతున్న పరిణామాలు ప్రేక్షకపాత్ర వహించాల్సినవి కాదన్నారు. విలువలకు, ప్రజా ప్రయోజనాలకు అధికారం ఎంతో దూరమైందనడానికి పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలే తాజా రుజువని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement