కొత్త జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్‌ సమీక్ష | KCR to review on New districts of telangana state | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్‌ సమీక్ష

Published Mon, Oct 10 2016 2:23 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

KCR to review on New districts of telangana state

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి సీఎస్‌ రాజీవ్‌ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కార్యాలయాల ఏర్పాటు, ఉద్యోగుల పంపిణీపై చర్చించనున్నారు. అయితే కొత్త జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్‌ అర్థరాత్రి వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement