వైభవంగా లాల్‌దర్వాజ బోనాలు | laldarewaja bonalu started in old city | Sakshi
Sakshi News home page

వైభవంగా లాల్‌దర్వాజ బోనాలు

Published Sun, Jul 31 2016 8:28 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

laldarewaja bonalu started in old city

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతంమంతా జనసంద్రంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.

3 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అడుగడుగున సీసీ కెమరాల ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement