మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితులు సోమవారం హెచ్చార్సీని ఆశ్రయించారు.
మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితులు సోమవారం హెచ్చార్సీని ఆశ్రయించారు. ప్రాజెక్టునిర్మాణం పేరుతో తమ భూములు, ఊళ్లను, ఇళ్లను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.