ఇస్ కంభఖ్త్ సాథే కా క్యా కరే...! | Many problems in lives for both the professional | Sakshi
Sakshi News home page

ఇస్ కంభఖ్త్ సాథే కా క్యా కరే...!

Published Mon, Jun 30 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

ఇస్ కంభఖ్త్ సాథే కా క్యా కరే...!

ఇస్ కంభఖ్త్ సాథే కా క్యా కరే...!

యాడ్ ఫిల్మ్ మేకర్ అభయ్, కాలేజీ లెక్చరర్ అయిన సల్మా ఇద్దరూ భార్యాభర్తలు. వృత్తిపరమైన జీవితాల్లో ఇద్దరికీ అనేక సమస్యలుంటాయి. అయితే ప్రతి విషయానికి అభయ్ డీలా పడిపోతుండగా, సల్మా మాత్రం ధైర్యంగా ఎదుర్కొంటుంది. అభయ్ ఫ్రస్టేషన్ కుటుంబ జీవితం మీద ప్రభావం చూపుతుంటుంది. అయితే సల్మా తన సమస్యలను చక్కదిద్దుకుంటూనే అభయ్ సమస్యలకు పరిష్కారం చూపించడం, తరువాత ఆశావహ దృక్పథంతో ఇద్దరి జీవితాలు సంతోషంగా గడపడం కథ. అభయ్‌గా సౌరభ్ ఘరిపూరికర్, సల్మాగా రిచా జైన్ భార్యభార్తల మధ్య అనుబంధాన్ని, ఉండాల్సిన అవగాహన, పరిణితిని చక్కగా ప్రదర్శించారు. లామకాన్‌లో జరిగిన ఈ నాటక ప్రదర్శన ఆకట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement