- వృద్ధురాలు నోటిలో గుడ్డలు కుక్కి...
- 30 తులాల బంగారం, 35 లక్షలు దోపిడీ
- గోప్యంగా ఉంచిన పోలీసులు
మేడిపల్లి (హైదరాబాద్‌సిటీ)
వృద్ధురాలు నోట్లో గుడ్డలు కుక్కి ఓ ఇంట్లో భారీ దోపిడీ చేసిన సంఘటన మేడిపల్లిలో జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు నోట్లో గుడ్డలు కుక్కి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న 30 తులాల బంగారం, 35 లక్షల బంగారం చోరీ చేశారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు.
మేడిపల్లిలో భారీ దోపిడీ
Published Thu, Jul 7 2016 10:53 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement