సంక్రాంతికి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ | minister chandulal speaks over international kite festival 2017 | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్

Dec 1 2016 4:34 PM | Updated on Sep 4 2017 9:38 PM

సంక్రాంతికి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్

సంక్రాంతికి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్

సంక్రాంతి పండుగకు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు మంత్రి చందులాల్ చెప్పారు.

హైదరాబాద్ : సంక్రాంతి పండుగకు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు మంత్రి చందులాల్ చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెలలో ఆగాఖాన్ ఫౌండేషన్ సహకారంతో పతంగుల ఉత్సవం చేపడుతున్నామన్నారు.

కైట్ ఫెస్టివల్ ద్వారా వచ్చే నిధులను బాలికల విద్యను ప్రోత్సహించేందుకు వినియోగిస్తామని తెలిపారు. దేశ, విదేశీ కంపెనీలు ఈ పండుగలో పాల్గొంటాయన్నారు. హైదరాబాద్తో పాటు వరంగల్లోను పతంగుల పండగ నిర్వహిస్తామని చందులాల్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement